పదవ తరగతి పరీక్షలు మొదలయ్యాయి. పరీక్ష రాసే పిల్లలతో పాటు తల్లదండ్రులలో కూడా ఉత్కంఠ కనిపిస్తోంది. దాదాపు 5లక్షల 8వేల మంది విద్యార్ధినీ విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు సోమవారం హాజరయ్యారు. <br />Class 10 exams have started. Along with the children who are going to write the exam, parents are also excited. About 5 lakh 8 thousand students appeared for the tenth class exams on Monday. <br /><br /> ~CR.236~CA.240~ED.232~HT.286~